Sunday, 26 July 2026 04:00:03 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

అరకు రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ కింద పునారాభివృది

Date : 27 February 2024 08:23 PM Views : 244

Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరకు రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ కింద పునరాభివృద్ధి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశంలో 544 రైల్వేస్టేషన్ లను పునరాభివృద్ది చేసేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు . దీనిలో భాగంగా సోమవారం అమృత్ భారత్ స్టేషన్ లకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అలాగే 1500 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లకు భూమి పూజ నిర్వహించారు. దీనిలో భాగంగా అరకు రైల్వే స్టేషన్ ను కూడా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసేందుకు పీఎం మోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పధకం లో భాగంగా 554 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేయనుండగా, ఆంధ్రప్రదేశ్ లో 46 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి జరగనుంది. దీనిలో బాగా అరకులోయ రైల్వే స్టేషన్ ను 16 కోట్ల రూపాయలతో పునరాభివృద్ధి చేయనున్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ భవన విశిష్ట మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అరకు రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి జరగనుండడం ఆనందంగా ఉందన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం లో భాగంగా రైల్వే స్టేషన్లను ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలనే దేశ ప్రధాని మోదీ ఆలోచన అని అన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: