Rapid TV - Andhra Pradesh / Anakapally : **దిబ్బపాలెం పంచాయతీ నుంచి జనసేనలోకి చేరికలు** *అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం పంచాయితీకి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పలువురు నాయకులు కార్యకర్తలు అచ్యుతాపురం జనసేన పార్టీ మండల అధ్యక్షులు బైలపూడి శ్రీరామదాసు ఆధ్వర్యంలో లాలం నరసింగరావు, లాలం రాజు, లాలం బాబురావు, లాలం బంగారు నాయుడు, లాలం జగదీష్, లాలం మోహన్, లాలం నవీన్, జాగారపు శ్రీను, జాగారపు పవన్, జాగారపు రమణ, జాగారపు కొండబాబు, జాగారపు వర్ధన్, లాలం గంగరాజు, కోరంగి పైడిరాజు, రెడ్డి నాయుడు, బొడ్డి సన్యాసినాయుడు, పని కుమార్, లాలం శ్యామ్, జాగారపు శ్యామ్, కాళ్ల మోహన్ వీరందరూ అధికార పార్టీని వీడి అచ్యుతాపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో యలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ సమక్షంలో జనసేన కండువాలు కప్పుకున్నారు వీరందరూ సుందరపు విజయ్ కుమార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించు కుంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దిబ్బపాలెం పంచాయతీ జనసేన అధ్యక్షులు లాలం తాతారావు, జాగారపు కేశవ, లాలం రాంబాబు* *తదితరులు* *పాల్గొన్నారు*.
Reporter
Rapid TV