Sunday, 26 July 2026 04:32:48 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

టైక్వాండో లో గోల్డ్ మెడల్ సాధించిన ఉమ్మడి జిల్లా క్రీడాకారులు

Date : 22 July 2024 10:40 AM Views : 189

Rapid TV - Andhra Pradesh / Anakapally : గుంటూరు జిల్లా రేపల్లె లో జులై 19,20 తేదీలలో మూడవ ఏపీ స్టేట్ సబ్ జూనియర్, కేడిట్ టైక్వాండో కొరిగి, పూమ్స్ ఛాంపియన్షిప్ 2024 నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టైక్వాండో క్రీడాకారులు25 పాల్గొన్నారు. ఈ క్రీడా సమరంలో 9 బంగారు, 2 రజిత పథకాలు, 4 కాంస్య పతకలు సాధించారు . వీరిలో తొమ్మిది మంది క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది. వీళ్ళని జనరల్ సెక్రెటరీ రెడ్డి రామ్ చరణ్ , ప్రెసిడెంట్ A కొండలరావు అభినందించారు. వీళ్లు ఆగస్టు 16,17 తేదీల్లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్ లో జరిగే జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొంటారని అని తెలియజేశారు. క్రీడాకారులను స్పోర్ట్స్ అథార్టీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (SAAP) కోచ్ M చిరంజీవి కుమార్ , N V N రమేష్ అభినందించారు, క్రీడాకారులందరూ జాతీయ స్థాయిలో కూడా పథకాలు సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.

G. RAJU S RAYAVARAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: