Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి అకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం గొంప గ్రామం లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది గ్రామానికి చెందిన పల్లా శ్రీను కి చెందిన పశువులు పాక పూర్తిగా దగ్ధమయింది సమాచారం అందుకున్న రావికమతం ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మంటలు ఎగసి పడడంతో పూర్తిగా దగ్గ్ధమయినది సమీపంలోని వరి కుప్పలకి మంటలు ఎగసి పడకుండా మంటలను అదుపు చేశారు. రూ 70 వేలు ఆస్తి నష్టం ఉంటుందని ఫైర్ సిబ్బంది తెలిపారు రూ 1,50,000 ఆస్తి నష్టం నివారించామని సిబ్బంది గంగరాజు శివయ్య నాయుడు ప్రసాదు విజయ్ కుమార్ యు నాగేశ్వరావు పి నాగేశ్వరావు అర్జున తదితరులు పాల్గొన్నారు
Admin
Rapid TV