Sunday, 26 July 2026 01:42:24 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

నియోజకవర్గం పరిధిలో ఇరిగేషన్ కెనాల్స్ కు డి షిల్టింగుకు 2 కోట్ల 87 లక్షల నిధులు మంజూరు చేయించిన కొణతాల

Date : 16 May 2025 10:32 AM Views : 238

Rapid TV - Andhra Pradesh / Anakapally : మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ వారి క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులు డి ఇ స్వామి నాయుడు, ఏఈ అమూల్య వారి తో మాట్లాడుతూ అనకాపల్లి పట్టణము, అనకాపల్లి మండలం, కశింకోట మండలం ల లో వున్నా ఓ ఎమ్ పనులు కింద డిసిల్టింగుకి.. నీటి సంఘాల ద్వారా కాలువలు చెరువులు అభివృద్ధికి నిధులు.. కసింకోట కాశీ మధుం ఛానల్ కి తొమ్మిది లక్షలు, పేరంటాలపాలెం ఛానల్ కి ఆరు లక్షలు, సీతానగరం ఛానల్ కి 10 లక్షలు, తగరంపూడి ఛానల్ కి 10 లక్షలు, వెదురుపర్తి ఛానల్ కు ఆరు లక్షలు, తుమ్మపాల ఛానల్ కి 10 లక్షలు, మాకవరం ఎర్రి నాయుడు ఛానల్ కి 10 లక్షలు, సంతపాలెం వీరన్న ట్యాంకుకు 10 లక్షలు, సిహెచ్ఎన్ అగ్రహారం ధర్మసాగరం ట్యాంకుకు 10 లక్షలు, బట్లపూడి ఎరకన్న దొర ట్యాంక్ కు 10 లక్షలు, రేబాక వూర ట్యాంకుకి తొమ్మిది లక్షలు,మొత్తం కోటి రూపాయలు నిధులు మంజూరయ్యాయి, అని అన్నారు..... అదేవిధంగా అనకాపల్లి పట్నం జీవీఎంసీ పరిధిలో ఉన్న 11 మురుగు నీరు కాలవులలో డి సిల్టింగ్ చేయటనికి 5025000 రూపాయలు నిధులు మంజూరు అయ్యయి అనీ అన్నారు...అదేవిధంగా పులి కాలవ 28లక్షలు, వెదుళ్ల గడ్డ chn అగ్రహారం 29లక్షల ముప్పది వేలు, పొతుకొండ గెడ్డ కొండుపాలెం గ్రామంకు 18లక్షల 20 వేలు,కొప్పాక గ్రామం గైరమ్మ గెడ్డకి 6లక్షలు, దిబ్బపాలెం గ్రామం చెర్లోపల ఛానల్ కు 9.95లక్షలు, అనకాపల్లి టౌన్ చెర్లోపల ఛానల్ కు 9.90లక్షలు, తుమ్మపాల గ్రామమం ఎల్లయ్య ఛానల్ కు 9.95 లక్షలు, అనకాపల్లి టౌన్ ఎల్లయ్య ఛానల్ కు 10లక్షలు, మొత్తం కోటి ముప్పై ఏడు లక్షలు నిధులు మంజూరు అయ్యాయి అనీ అన్నారు.... తక్షణమే వీటికి ఎష్టమేషన్లు తయారుచేసి పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు... నీటిపారుదల శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు మరియు చేయవలసిన పనులు గురించి ఎమ్మెల్యే చర్చించారు

Sanjeev anakapalli

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :