Rapid TV - Andhra Pradesh / Anakapally : చోడవరం నియోజకవర్గం రావికమంతం వ్యవసాయ శాఖ కార్యాలయంలో శనివారం ఉదయం రైతులకు వరి విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి చోడవరం శాసనసభ్యులు కె ఎస్ ఎన్ ఎస్ రాజు హాజరుకానున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు రాజన కొండనాయుడు తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగ పర్చు కోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా హాజరు కావాలని ఒక ప్రకటనలో తెలిపారు
Admin
Rapid TV