Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి పర్యటనలో భాగంగా ఆదివారం అనకాపల్లి ఎమ్మెల్యే జనసేన నాయకులు కొణతాల రామకృష్ణను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్టి గ్రూప్ అధినేత జనసేన పార్టీ నాయకులు కాండ్రేగుల శ్రీరామ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని సన్మానించారు. మంత్రి పదవి వచ్చినందుకు అనిత గారికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు
Admin
Rapid TV