Rapid TV - Andhra Pradesh / Anakapally : పాయకరావుపేట పాల్మన్ పేట లో టిడిపి రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు,పొలిట్ బ్యూరో సభ్యురాలు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి వంగలపూడి అనిత పల్లె పలకరింపు కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు పాల్మన్ పేట గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని పాయకరావుపేట తెదేపా శ్రేణులు తెలిపారు. అనితమ్మ పల్లె పలకరింపు కార్యక్రమం తో పాటు జయహో బిసి మీటింగ్ కార్యక్రమం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు ,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు.
Reporter
Rapid TV