Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ యలమంచిలి:: ప్రభుత్వాలు మారిన అభివృద్ధికి నోచుకోని సర్వసిద్ది ఎస్సీ కాలనీ ... ఎస్. రాయవరం మండలం సర్వసిద్ధి sc కాలనీ లో గత 30, 40 సంవత్సరాల క్రిందట నిర్మించిన c c రోడ్డు పూర్తిగా శిథిలమైనది అదే కాలంలో సామాజిక భవనం నిర్మించి ఉన్నారు ప్రస్తుతం భవనం శిథిలావస్థకు చేరింది.అదే విధముగా డ్రైనేజి లేకపోవడం వలన కాలనీ వాసులు విష జ్వరాల తో అనారోగ్యం బారిన పడుతున్నారు కావున ఈ ప్రభుత్వము అయినా స్పందించి తక్షణమే కనీస సౌకర్యాలు అయినా రోడ్డు,డ్రైనేజీ నిర్మించి,సామాజిక భవనానికి మరమత్తులు చేపటతారని, అంబేద్కర్ యూత్ మరియు కాలనీ పెద్దలు కోరుతున్నారు.
Reporter
Rapid TV