Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎస్.రాయవరం : ఎస్.రాయవరం మండలంకు నూతన ఎస్.ఐ గా విభూషణరావు బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ప్రసాదరావు కి బదిలీల లో భాగంగా మునగపాక బదిలీ కావడంతో ఈ స్థానంలో కి నక్కపల్లి ఎస్.ఐ గా పనిచేసిన విభూషణరావు ను నియమించారు.బాధ్యతలు స్వీకరించిన విభూషణరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానని చెప్పారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటానని తెలిపారు.
Reporter
Rapid TV