Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా : యలమంచిలి నియోజకవర్గం, అయోధ్య లో శ్రీరామ మందిర ఏర్పాటు విగ్రహా ప్రతిష్ట సందర్బంగా యలమంచిలి మున్సిపాలిటీ తెరువుపల్లి లో భక్తులు రామ రామ స్మరణం తో గ్రామం మార్మోగింది. సోమవారం తెల్లవారి జామున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శోభ యాత్ర చేపట్టారు.
Reporter
Rapid TV