Sunday, 26 July 2026 03:54:48 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

ఉచిత అమృతం ఆయర్వేద మెగా వైద్య శిబిరం.

Date : 23 September 2024 07:42 PM Views : 226

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఉచిత అమృతం మోగా ఆయుర్వేద వైద్య శిభిరానికి విశేష స్పందన - 150 రోగులకు ఉచిత వైద్యసేవలు, మందులు పంపిణీ యలమంచిలి/రాంబిల్లి, న్యూస్ : మండలంలోని అప్పన్నపాలెం కాలనీ సమీపంలోని టెంట్ హౌస్ అప్పారావు కిరాణాషాపు వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత అమృతం మెగా ఆయుర్వేద వైద్యశిభిరానికి విశేష స్పందన లభించింది. నిర్వాహకులు శెశెట్టి అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కమలాకర్ పురిపండ, డాక్టర్ హేమంత్ కుమార్, డాక్టర్ వివి. మాధురీ, దిమిలి పిహెచ్ ఆరోగ్యపర్యవేణ అధికారి సిహెచ్ ధనరాజులు రోగులను వైద్యపరీక్షలు ని ర్వహించారు. ఒళ్ళుకీళ్ళు నొప్పులు, పక్షవాతం, నరాలబలహీనత, చర్మ సమస్యలు, ఫైల్స్, స్త్రీల సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలుతో బాద పడుతున్న సుమారు 150 మంది రోగులను పరిక్షించి మందులను ఉచితంగా అందజేశారు. రోగులకు ఆరోగ్య సూత్రాలను తెలియజే శారు. ఉయదం 9 గంటలు నుంచి మద్మాహ్నం 3 గంటలు వరకు జరిగిన ఈ ఉచిత వైద్యశిభిరంను స్థానికులే కాకుండా సమీప గ్రామాలకు చెందిన రోగులు సద్వినియోగం చేసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహకుడు అప్పారావును రోగులు “అభినందించారు. ఈ కార్యక్రమంలో స్తానిక పెద్దలు, రోగులు, నిర్వాహకులు అప్పారావు కుటుంభ సభ్యులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :