Sunday, 26 July 2026 01:08:51 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

చీపురుపల్లి సూర్యనారాయణకు ఎమ్మెల్యే ఘనసత్కారం

పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాచీపురుపల్లి సూర్యనారాయణ

Date : 22 December 2025 03:35 PM Views : 341

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవి చోడవరం: చోడవరం న్యాయవాది చీపురుపల్లి సూర్యనారాయణ ను చోడవరం నైన్త్ ఎడిషనల్ డిజిటల్ జడ్జ్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సందర్బంగా సోమవారం చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు సూర్యనారాయణ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ సూర్యనారాయణ చాలాకాలంగా న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారని ఆయన మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమం లో గూనూరు మల్లు నాయుడు గూనూరు పెదబాబు పసుమర్తి సాంబ మత్స్యరాజు రొంగలిరమణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సూర్యనారాయణ ను పూలమాల దుస్సాలువ తో సత్కరించి అభినందించారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: