Sunday, 26 July 2026 03:29:03 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

బుచ్చియ్యపేట మండలంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు

60లీటర్ ల నాటు సారా 5వందల లెటర్ ల పులుపులు ధ్వంసం

Date : 14 March 2024 03:48 PM Views : 247

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చియ్యపేట మండలం నీలకంఠాపురం గ్రామ సరిహద్దుల్లో నాటు సారా వంటలు జరుగుతున్నాయని సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించమని బుచ్చియ్యపేట సబ్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు తెలిపారు. ఈ దాడుల్లో నీలకంఠాపురం గ్రామానికి చెందిన పడాల నాయుడు నాటు సారా వండుతుండగా అతనిని అదుపులోకి తీసుకున్నామని అతని వద్ద నుంచి 60 లీటర్ల నాటు సారాను స్వాధీన పరుచుకున్నామని అదేవిధంగా మరో 5 వందల లీటర్ ల బెల్లం పులుపులు గుర్తించి ధ్వంసం చేశామని వాటికి ఉపయోగిస్తున్నటువంటి వస్తువులను కూడా అక్కడే ధ్వంసం చేసామని, ముద్దాయి పడాల నాయుడు పై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ బుచెయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా సారా క్రయవిక్రియలు వంటలు, గంజాయి, పేకాట కోడిపందాలు, వంటి అసాంఘిక కార్యక్రమాలుజరుగుతున్నట్లుగా ఎవరికయినా తెలిసినట్లయితే తమ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: