Sunday, 26 July 2026 04:35:27 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

వైభవోపేతంగా ప్రభాస్ కల్కి సినిమా ట్రైలర్ విడుదల

Date : 10 June 2024 09:49 PM Views : 175

Rapid TV - Andhra Pradesh / Anakapally : *వైభోవో పేతంగా కల్కి మూవీ ట్రైలర్ విడుదల* పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ చిత్రం ఈనెలాఖరులో థియేటర్లో విడుదల అవుతున్న సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ నీ ప్రభాస్ అభిమానుల కోసం సోమవారం భారత దేశ వ్యాప్తంగా ఈసినిమా విడుదల అవుతున్న థియేటర్లో ట్రైలర్ విడుదల కార్యక్రమం ఈ చిత్ర నిర్మాణ సంస్థ ప్లాన్ చేసింది..దానిలో భాగంగా అనకాపల్లి సత్య నారాయణ థియేటర్లో వందలాదిమంది ప్రభాస్ అభిమానుల కేరింతల నడుమ అట్టహాసం గా ట్రైలర్ విడుదల చేసారు. హాలీ వుడ్ స్థాయిలో వున్న ఈ ట్రైలర్ నీ చూసిన అభిమానులు ఆనందానికి అవదులు లేవు.మళ్ళీ చరిత్ర సృష్టించే చిత్రం అవడం ఖాయం అంటూ స్టేట్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ కార్యవర్గ సబ్యులు జీ వి ఎల్ ఎన్ రాజు , కాండ్రేగుల జో గేంద్ర, ఆళ్ల ప్రవీణ్ సమక్షంలో థియేటర్ అధినేతలు కొణతాల రామ లింగ స్వామి ఆనందోత్సవ కేక్ కట్ చేశారు.. ఈకార్యక్రమంలోబుద్ధ శ్రీను,ఏజెంట్ సురేష్, అభిమన సంఘం రథ సారథులు జీవి యల్ యన్ రాజు,కండ్రెగుల జోగేంద్ర, ఆళ్ల ప్రవీణ్, కొణతాల అరవింద్, అరవింద్,అశోక్,సతీష్ వర్మ,నారి శివయ్య,బుద్ధ మనోహర్, కె.శ్రీనివాస్, తదితరులతో పాటు వందలాది మంది ప్రభాస్ అభిమానులు పాల్గొన్నారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: