Rapid TV - Andhra Pradesh / Anakapally : యలమంచిలి, నియోజకవర్గంలో రాంబిల్లి మండలం లాలం కోడూరు గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విద్యార్థుల కు బిస్కెట్స్, స్వీట్స్ పంచారు.ఈ కార్యక్రమం లో లాలం కోడూరు జనసేన నాయకులు కసిరెడ్డి సర్వేశ్వరరావు, కట్టా చంద్రశేఖర్, kmn అప్పారావు, ఆటో జానీ, మరియు గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV