Rapid TV - Andhra Pradesh / Anakapally : విశాఖ విశాఖ కు పవన్ కళ్యాణ్ నూకాంబిక మొక్కు తీర్చుకున్న పవన్ కళ్యాణ్ అనకాపల్లి నూకాంబికా అమ్మవారి దర్శనానికి వెళ్లిన పవన్ ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న పవన్ ఆర్భాటం లేకుండా పవన్ టూర్, పార్టీ నేతల నూ తనతో రావద్దని సూచన అధికారంలోకి వస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని పిఠాపురం వెళ్తానని అనకాపల్లి రోడ్ షో లో చెప్పిన కళ్యాణ్ మాట నిలబెట్టుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సోమవారం మొదటిసారిగా పిఠాపురం వెళ్తున్న సందర్భంగా ప్రత్యేక విమానంలో వచ్చి అనకాపల్లి అమ్మవారిని దర్శించుకొని వెళ్లారు. నీ వెంట అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మల్ల సురేంద్ర మరియు స్థానిక జనసేన టిడిపి నాయకులు ఉన్నారు
Admin
Rapid TV