Sunday, 26 July 2026 03:55:30 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

శోభాయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్

Date : 22 January 2024 04:55 PM Views : 350

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఈరోజు అయోధ్యలో శ్రీరాముడి మందిరం శ్రీ శ్రీ శ్రీ బాల బాల రాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామo లో శ్రీరాముల వారి శోభాయాత్ర లో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ , మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ , పరుచూరి భాస్కర్ రావు, పాల్గొని శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని వివరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శోభయాత్రలో గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ రామ కీర్తనలపాడుతూ గ్రామ పురవీధుల్లో శ్రీరాముల వారి విగ్రహాలను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు పార్టీలకు అతీతంగా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :