Sunday, 26 July 2026 01:09:58 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

అధ్యక్షునిగా సిహెచ్ శశి కుమార్, కార్యదర్శిగా పొలిమేర నాగ శ్రీనివాసరావు, కోశాధికారిగా మొల్లేటి గంగాధర్

Date : 10 September 2024 02:08 PM Views : 674

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ 10 సెప్టెంబర్:: అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం అధ్యక్షునిగా సిహెచ్ శశి కుమార్, కార్యదర్శిగా పొలిమేర నాగ శ్రీనివాసరావు, కోశాధికారిగా మొల్లేటి గంగాధర్ ముఖ్యఅతిదులుగా బణికుల ఈశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి apwj (f) భీమరశెట్టి వెంకటేష్ జిల్లా అధ్యక్షులు Apwj (f) అనకాపల్లి ప్రెస్ క్లబ్ ఎఫ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం స్థానిక వివేకానంద హాల్ లో మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షునిగా ప్రజాశక్తి రిపోర్టర్ అజయ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బణికుల ఈశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి, భీమరశెట్టి వెంకటేష్ జిల్లా అధ్యక్షులు, షేక్ చాంద్ బాషా జిల్లా అక్రిడీషన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. సభ్యులుగా బొడ్డేడ అప్పారావు, పీ భోగిలింగం, వై సురేష్ కుమార్, వాసిరెడ్డి రాజు, బి ఫణీంద్ర, ఎస్ హనుమంతరావు, ఆర్ శ్రీనివాసరావు, ఏ సంజీవ్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి ఈశ్వరరావు మాట్లాడుతూ ఈ కమిటీ రెండు సంవత్సరాలు పాటు అమలులో ఉంటుందని, పాత్రికేయుల హక్కుల కోసం పోరాడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్ష కార్యదర్శులు కొండలరావు, రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు తిమ్మాపాత్రుని రమేష్, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: