Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా : మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ జన్మదిన వారోత్సవాలు సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గల చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నందు 70 వ సారి రక్తదానం చేసిన లాలం చందు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రవణం స్వామి నాయుడు , మెగాస్టార్ చిరంజీవి పర్సనల్ మేనేజర్ N S గంగాధర్ పాల్గొనడం జరిగింది
Reporter
Rapid TV