Sunday, 26 July 2026 03:20:22 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

పాయకరావుపేట సీటు జనసేన కు కేటాయించాలి

అభ్యర్థి గా శివదత్ ను ప్రకటించాలి

Date : 06 February 2024 10:58 PM Views : 269

Rapid TV - Andhra Pradesh / Anakapally : నక్కపల్లి : నక్కపల్లి లో జనసేన నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావు మాట్లాడుతూ జనసేన టి.డి.పి పొత్తులో భాగంగా పాయకరావుపేట సీటు జనసేన కు కేటాయిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పొత్తులో టి డి.పి కి ఇచ్చినా సరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు ఇక్కడ సీటును గెలిపిస్తామని తెలిపారు. పాయకరావుపేట లో వై.సి పి ఓటమి ఖాయమని చెప్పారు. పాయకరావుపేట లో జనసేన బలంగా ఉందని ఈ సీటు కు రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పోటీ చేస్తే 50 వేల పై చిలుకు మెజార్టీ వస్తుందని అన్నారు. మా పాయకరావుపేట నియోజకవర్గం జనసేన నాయకులు ,కార్యకర్తలు శివదత్ కి ఎమ్మెల్యే సీటు రావాలని బలంగా కోరుకుంటున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో జన సైనికులకు ఏమైనా ఆపద వస్తే శివదత్ ముందుంటారని పేర్కొన్నారు.అనంతరం సీనియర్ నాయకులు బాబురావు మాస్టర్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలో చేరామన్నారు. అధినేత ఏమి చెబితే అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వై.సి.పి విముక్తి ఆంద్రప్రదేశ్ కోసం జన సైనికులు పనిచేస్తారని అన్నారు. పొత్తులో భాగంగా టి.డి.పి నాయకులు ,కార్యకర్తల ను కలుపుకుని వెళ్లడం జరుగుతుందన్నారు.అంతకుముందు జిల్లా జాయింట్ సెక్రటరీ అప్పలరాజు మాట్లాడుతూ గత ఏడేళ్లుగా జనసేన పార్టీ కోసం కష్టబడ్డ శివదత్ కు సీటు ఇస్తే పాయకరావుపేట ఎమ్మెల్యే గా శివదత్ ను గెలిపించి పవన్ కళ్యాణ్ కు ,చంద్రబాబు కు గిఫ్ట్ గా ఇస్తామని తెలిపారు. వారి వెంట జనసేన నాయకులతో పాటు అధిక సంఖ్యలో జన సైనికులు ఉన్నారు.

B.V.V. SATYANARAYANA S. RAYAVARAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: