Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ టీవీ:: జనసేన నాయకుడి ఫిర్యాదుతో మంచినీటి కులాయికి మరమ్మత్తులు చేపట్టిన అధికారులు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కి జనసేన నాయకుడు కసిరెడ్డి సర్వేశ్వరరావు కి ధన్యవాదాలు తెలిపిన లాలకోడూరు ప్రజలు లాలంకోడూరులో గత కొన్ని రోజులుగా మంచినీటి సరఫరాకు అంతరాయం కలగడంతో విషయం తెలుసుకున్న జనసేన నాయకులు కసిరెడ్డి సర్వేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యేకి ఫోన్ చేసి పరిస్థితి వివరించగా ఎమ్మెల్యే చొరవ తీసుకొని మండల DE వచ్చి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం గ్రామంలో కరెంటు సప్లై & బోర్ రిపేర్లు చేయడం జరిగింది గ్రామానికి మంచినీటి ఆటంకం కలగకుండాఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టమన్నారు. ఎమ్మెల్యే గారికి డి ఈ గారుకి పంచాయతీ సెక్రెటరీ గారికి లాలంకోడూరు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము.
Reporter
Rapid TV